హోమ్NIFTY_50 • ఇండెక్స్
add
నిఫ్టీ
మునుపటి ముగింపు ధర
23,431.50
రోజు పరిధి
23,172.70 - 23,340.95
సంవత్సరపు పరిధి
21,137.20 - 26,277.35
వార్తల్లో ఉన్నవి
పరిచయం
నిఫ్టీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి వారి 50 అతి పెద్ద కంపెనీల స్టాకులతో కూడిన సూచిక. ఈ సూచికను వివిధ పారిశ్రామిక రంగాల నుండి ప్రముఖ కంపెనీల స్టాకులచే తయారు చేయబడినది. నిఫ్టీలోని 50 కంపెనీలను ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
పై సూచికకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పటికప్పుడు సవరణలు చేస్తుంది.
ఉదాహరణకు మార్చి 28, 2014 నుండి జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ బదులుగా టెక్ మహీంద్ర లిమిటెడ్ ను, రాన్‌బాక్సీ లాబ్స్ లిమిటెడ్ బదులుగా యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ను నిఫ్టీలో చేర్చారు. Wikipedia